ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. చిన్న సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తోంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ… జనవరి 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ట్రైలర్ తో ఆడియన్స్ ని స