అబ్బా ఏందిది సెగట్రీ అనుకుంటున్నారా ఎమ్మెల్యే. ఒకరితో తలనొప్పి ఉందని మరొకర్ని పెట్టుకుంటే… మళ్లీ అదే సమస్య ఇదంతా చివరాఖరికి ఎమ్మెల్యేకి చెడ్డపేరుతెస్తోందని గులాబీ పార్టీలో నడుస్తోందట. అసలు గతంలో ఉన్న పిఏ ను ఎందుకు తప్పించారు..? ఇప్పుడున్న పీఏతో వచ్చిన తంటా ఏంటి? అందరు పీఏలు ఒక్కలా ఉండరు. కొందరు పని తేలికయ్యేలా ఉంటే… మరికొందరు తలనొప్పిగా మారతారు. నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ తన పీఏల వ్యవహార శైలితో అభాసుపాలవుతున్నారట. ముఖ్యంగా సీఎం…