Home
Ravichandran Ashwin
Ravichandran Ashwin News
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
Hardik Pandya CSK Trade: ఐపీఎల్ 2027 సీజన్కు ముందే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ట్రేడ్ చేసే అవకాశాలపై చర్చ జరుగుతున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సీఎస్కేకు వెళ్లేందుకు హార్దిక్ ఆసక్తిగా ఉన్నా.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా తనకే అప్పగించాలని ఓ కండిషన్ పెట్టినట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై… -
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్పై మళ్లీ వేటు..?
Ravichandran Ashwin: న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్లూ గెలిచినప్పటికీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన భువి, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, ఓవర్కు 11.58 పరుగుల సగటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో చివరి రెండు మ్యాచ్ల్లో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై తాజాగా స్పందించిన… -
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
Vaibhav Sooryavanshi: టీమిండియ-వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 సిరీస్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ సిరీస్లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్ ఈ నెల 14న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో భారత్ రెండు విజయాలు సాధించి సిరీస్లో ఆధిక్యంలో ఉండగా.. రెండో టీ20లో మాత్రం లక్నో వేదికగా భారత్ ఓటమి చవిచూసింది. తొలి, మూడో టీ20ల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్కు ఎంపికైన 15 ఏళ్ల… -
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
Prince Yadav: వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయంలో ప్రిన్స్ యాదవ్ చేసింది 13 పరుగులే అయినా కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 37 పరుగులు ఇచ్చిన అతడు.. బ్యాట్తో మాత్రం జట్టుకు విలువైన పరుగులు అందించాడు. నంబర్ 10లో బ్యాటింగ్కు వచ్చిన ప్రిన్స్ యాదవ్ కేవలం 6 బంతుల్లోనే 3 ఫోర్లతో 13 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. భారత్ ఈ మ్యాచ్లో 14 పరుగుల తేడాతోనే… -
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
Ashwin: భారత క్రికెట్ చరిత్రలోని ఆల్టైమ్ గ్రేట్ ఆటగాళ్ల మధ్య పోటీ పెడితే విజేత ఎవరు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ESPNcricinfo కోసం నిర్వహించిన ఒక బ్రాకెట్ గేమ్లో, వేర్వేరు తరాలకు చెందిన భారత దిగ్గజాలను ఒకరితో ఒకరు పోలుస్తూ అశ్విన్ విశ్లేషించాడు. కొన్ని అనూహ్యమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఆయన, చివరికి బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను ‘గ్రేటెస్ట్ ఇండియన్ క్రికెటర్’గా ఎంచుకున్నాడు. ఈ… -
R Ashwin: ఉన్నపళంగా ఇంటికి పోలీసులు.. షాక్కు గురైన అశ్విన్.. అసలు కారణం ఇదే!
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఓ చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికిన అశ్విన్.. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎప్పటిలాగే తన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో ఇంటికి పోలీసుల రాకతో యాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో ఈ ఘటనను వివరించాడు. తాను వీడియో రికార్డ్ చేస్తుండగా ఇంటి సెక్యూరిటీ… -
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
Ravichandran Ashwin on Sarfaraz Khan: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు ముందు ‘దేశవాళీ కింగ్’ సర్ఫరాజ్ ఖాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా తప్పుకోవడంతో.. సర్ఫరాజ్కు భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. దాదాపు రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న సర్ఫరాజ్.. గాలే మైదానంలో జరిగే తొలి టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే తుది జట్టులో చోటు కోసం వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్… -
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
Ashwin Feels Rohit And Kohli Cannot Be Touched: టీమిండియా సీనియర్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ఇటీవల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటన అనంతరం హిట్మ్యాన్ను జట్టులో కొనసాగించరనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఊహాగానాల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ అద్భుత సెంచరీ (138)తో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ..… -
Ashwin: “అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్స్ని ఒకేలా చూడటం లేదు”.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
Ravichandran Ashwin: టీమిండియాలో ఆటగాళ్లను నిరంతరం మార్చే చాప్ అండ్ చేంజ్ (Chop and change) సంస్కృతిపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సంజూ విషయంలో అన్యాయం జరిగిందని.. ఆటగాళ్లందరినీ ఒకేలా చూడటం లేదంటూ మండిపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, కొద్ది నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజు శామ్సన్పై వేటు వేయడం… -
Ashwin: ‘వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు’.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!
Ravichandran Ashwin: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ టీ20 సిరీస్లో తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సమర్థించాడు. అదే సమయంలో తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. 15 ఏళ్ల కుర్రాడు సీనియర్ ఆటగాళ్లకు వాటర్ బాటిళ్లు అందిస్తూ (డ్రింక్స్ మోస్తూ), డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని అలవాటు చేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Satvika Veeravalli: ‘RC 17’ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్గా తెలుగు అమ్మాయి..
-
Red Bra, Blood and Nvidia Flag: చేతిలో బ్రా.. ముఖంపై రక్తపు మరకలు!.. జెన్సన్ హువాంగ్పై ట్రంప్ AI పోస్ట్ వైరల్
-
Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
-
EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. PF డబ్బులు విత్డ్రా మరింత ఈజీ.. ఇక UPI ద్వారా..!
-
Jwala MK-1: శత్రు డ్రోన్లకు ఇక చెక్! భారత్ జ్వాలా MK-1 పరీక్ష సక్సెస్.. ప్రత్యేకతలు ఇవే!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్షిప్కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్ఫోన్తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..