Home
Ravi Teja Movies
Ravi Teja Movies News
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయ్యప్ప స్వామి భక్తుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు శివ నిర్వాణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సినిమా కాన్సెప్ట్, కథలో విలన్… -
Raviteja : రవితేజ కెరీర్‌కు ‘ఇరుముడి’ గండం గట్టెక్కిస్తుందా?
ఒకప్పుడు రవితేజ సినిమా వస్తోందంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ‘ధమాకా’ సక్సెస్ తర్వాత వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర సినిమాలు భారీ అంచనాలతో వచ్చి రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ వల్ల తీవ్రంగా నిరాశపరిచాయి. కెరీర్ లో తొలిసారి తన ఇమేజ్ ను పక్కన పెట్టి, ‘మాస్ మహారాజ’ ట్యాగ్ ను కూడా తీసేసి చేసిన ‘భరత మహాశయులకు విజ్ఞప్తి’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ప్రస్తుతం రవితేజ మార్కెట్… -
Ravi Teja Movies: రవితేజ సినిమాలు అంటే.. గ్లామర్ హీరోయిన్స్ ఉండాల్సిందే, లిస్ట్ పెద్దదే!
‘మాస్ మహారాజా’ రవితేజ అంటేనే ఎనర్జీ, స్పీడ్, ఎంటర్టైన్మెంట్కు చిరునామా. కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే 2020 తర్వాత రవితేజ తన సినిమాల్లో గ్లామర్ డోస్ పెంచారు. ఒక్కో సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురితో రొమాన్స్ చేశారు. ఓ సినిమాలో అయితే ఏకంగా నలుగురు హీరోయిన్లు కూడా ఉన్నారు. రవితేజ నటించిన సినిమాల్లో గ్లామర్‌తో పాటు టాలెంట్ ఉన్న పలువురు హీరోయిన్లు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు.… -
Tollywood Hero : ప్లాప్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో
ధమాకా తర్వాత హిట్ చూడని మాస్ మహారాజ మరోసారి శ్రీలీలతో కలిసి మ్యాజిక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపుల తర్వాత ఎనర్జటిక్ స్టార్ నుండి వస్తోన్న ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. భానుభోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్తో హిట్ కొట్టడం మాస్ మహారాజకి నీడ్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజ… -
RT75 Launched: ధమాకా జోడి రిపీట్.. రవితేజ, శ్రీలీల కొత్త సినిమా ఆరంభం!
RT75 Launched Officially Today: ‘మాస్ మహారాజ’ రవితేజ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల RT75 (రవితేజ 75) సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు (జూన్ 11) రవితేజ 75వ సినిమా పూజాకార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్… -
Ravi Teja: ఆ డైరెక్టర్‌కి మరో ఛాన్స్ ఇచ్చిన మాస్ మహారాజా
ఒక మంచి స్థాయిలో ఉన్న హీరోలు.. అంత సులువుగా ఎవరికి పడితే ఆ దర్శకుడికి అవకాశం ఇవ్వరు. తమకు ఫలానా...
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!