Guptajiinvests: ఓ వ్యక్తి పల్లెటూరులో పుట్టి పెరిగాడు. చిన్న స్కూల్లో చదువుకున్నాడు. జిల్లా కేంద్రానికి తప్ప సిటీకి రెగ్యులర్‌గా వెళ్లే స్థాయి కూడా కాదు అతనిది. ఏడాదికో రెండేళ్లకో ఒకసారి నగరానికి వెళ్లివస్తుండేవాడు. జీవితంలో పెద్ద విజయాలు సిటీల్లో ఉండేవారికే సాధ్యమని, వాళ్లకు మాత్రమే ఆ ఎకోసిస్టమ్, కల్�