అతను ఒక స్టార్ హీరో కొడుకు. ఇప్పటికే ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. అతను స్టార్ హీరో లెగసీ కంటిన్యూ చేస్తూ హీరోగా మారతాడనుకుంటే, అందుకు భిన్నంగా దర్శకత్వం వైపు మొగ్గుచూపుతున్నాడు. ఇంతకీ ఎవరు ఆ హీరో కొడుకు అనే అనుమానమే కలుగుతుందా? అతను ఇంకెవరో కాదు, హీరో రవితేజ కొడుకు మహాధన్. ప్రస్తుతానికి అతను వెంకీ అట్లూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. వెంకీ అట్లూరి ఈ మధ్యకాలంలోనే లక్కీ భాస్కర్ సినిమాతో…
Maremma : స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఆయన సోదరుడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తున్న మూవీ మారెమ్మ. మంచాల నాగరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నేడు మాధవ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ లుక్ లో మెరిశాడు. ఇక గ్లింప్స్ లో అతను…