నేషనల్ క్రష్ రష్మిక, కాంతారా హీరో రిషబ్ శెట్టి మధ్య గొడవ సద్దుమనిగినట్లు లేదు. తన మొదటి ప్రొడక్షన్ హౌజ్ గుర్తు లేదని రష్మిక అనడం, రష్మిక లాంటి హీరోయిన్ తో వర్క్ చెయ్యను అని ఇండైరెక్ట్ గా రిషబ్ శెట్టి చెప్పడం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అయ్యింది. రష్మికని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ బా�