కన్నడ సోయగం రష్మిక మండన్న ఇటీవలకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. కొన్ని రోజుల క్రితం తన పెంపుడు జంతువు ఆరాతో కలిసి దిగిన పిక్స్ ను రశ్మిక షేర్ చేయగా, అవి వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మారు తన అందమైన పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. “సంథింగ్ అబ�