Rashmika Mandanna: అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి.. బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట.. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక పరిస్థితి అలాగే ఉంది. కన్నడ ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఇక్కడ కూడా వరుస విజయాలను అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది.