Rashmika's controversial comments on South movie songs: కన్నడ కస్తూరి రష్మిక మందన్నకు స్టార్ డమ్ కట్టబెట్టింది తెలుగు సినిమాలే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత తెలుగులోనే స్టార్ గా ఎదిగింది. ఆపై తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే తనకు స్టార్ డమ్ ను కట్టబెట్టిన దక్షిణాది సినిమాల పాటల�