Home
Rashmi Rocket
Rashmi Rocket News
-
‘రష్మీ రాకెట్’ నుండి పెప్పీ నంబర్ విడుదల!
అందాల చిన్నది తాప్పీ నటిస్తున్న తాజా చిత్రం ‘రష్మీ రాకెట్’. గుజరాత్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రష్మీ అనే అధ్లెట్ కథ ఇది. దసరా కానుకగా ఈ సినిమా జీ 5 ద్వారా అక్టోబర్ 15 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కాస్తంత రచ్చ జరిగింది. ఇందులో అథ్లెట్ గా నటిస్తున్న తాప్సీలో మగరాయుడు కనిపించాడంటూ కొందరు చేసిన… -
ట్రోలర్స్ కు తాప్సీ ఘాటైన జవాబు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన ‘రశ్మీ రాకెట్’ మూవీ అక్టోబర్ 15న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇటీవల మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అథ్లెట్ రశ్మీ పాత్ర కోసం తాప్సీ ప్రాణం పెట్టిందనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. తెలుగులో మంచు లక్ష్మీని మొదలుకొని జాతీయ స్థాయిలో ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు తాప్సీ కృషిని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే… ఎప్పటిలానే కొంతమంది నెటిజన్లు మాత్రం తాప్సీని… -
ఓటీటీలోనే ‘రష్మి రాకెట్’.. డీల్ ఎంతంటే?
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మి రాకెట్’. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ క్రీడాకారిణి రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోరమైన సాధన చేసింది. ఈ చిత్రానికి ఆకాష్ ఖురానా దర్శకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్ విడుదల అవుతుందా.. అనే చర్చలకు కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘రష్మి రాకెట్’ సినిమా జీ5 లో దసరా… -
థియేటర్లకు తాప్సీ బైబై! 2021లో రెండు సార్లు ఓటీటీకి…
బాలీవుడ్ లోని బిజీ హీరోయిన్స్ లిస్ట్ బయటకు తీస్తే తప్పక కనిపించే పేరు తాప్సీ పన్ను. అనేక ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది ఢిల్లీ బ్యూటీ. అయితే, కరోనా ప్యాండమిక్ తాప్సీని కూడా సతమతం చేస్తోంది. కొన్ని సినిమాలు సెట్స్ మీద ఆగిపోయాయి. కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో, చర్చల దశలో ఉన్నాయి. మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనూ ఉన్నాయి. ఇన్ ఫ్యాక్ట్, బీ-టౌన్ లో తాప్సీ చేస్తున్నన్ని చిత్రాలు ఇంకే లీడింగ్ లేడీ చేయటం… -
ఓటీటీలో రష్మీ రాకెట్!
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అయ్యారు. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మీ రాకెట్’. ఇందులో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీగా తాప్సీ కనిపించనుంది. అకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు త్వరలోనే అధికారిక…
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!