యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న ఈ సిరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనున్న ఫర్జీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది హీరోయిన్ రాశి ఖన్నా గ్లామర్ షో. లైట్ గ్రీన్ డ్రెస్…