హీరోయిన్ రాశీ ఖన్నా తెరపై స్కిన్ షో చేసిన చేయడం చాలా తక్కువ. సింపుల్ గానో, పక్కింటి అమ్మాయిలాగో లేదా కాస్త మోడరన్ లుక్ లోనో కనిపించే రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త దూరంగానే ఉంది. హద్దుల్లో ఉండే స్కిన్ షో మాత్రమే చేసే రాశీ ఖన్నా, సోషల్ మీడియాలో ఫోటోలని మాత్రం ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చే రేంజులో ఉంటున్నాయి. రాశీని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూడని…
చలికాలంలో చలికి జనాలు వణికిపోతుంటే… తన అందంతో యూత్ లో హీట్ పెంచుతోంది డిల్లి బ్యూటీ ‘రాశీ ఖన్నా’. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఒక బాలీవుడ్ సినిమా, ఒక వెబ్ సీరీస్, మూడు తెలుగు సినిమాలు, సిద్దార్థ్ తో ఒక తమిళ సినిమా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా రాశీ కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రాశీ సినిమా గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు…