హిందీ టీవీ నటి రష్మీ దేశాయ్ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని రష్మీ దేశాయ్ వెల్లడించింది. ఈ సంఘటన జరిగినప్పుడు, తన వయస్సు కేవలం 16 సంవత్సరాలని ఆమె పేర్కొంది. ‘దురదృష్టవశాత్తూ నేను ఇలాంటి అనుభవాన్ని అనుభవించా�