పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు ప్రతి నెల వస్తుంటాయి. ఇదంతా కామనే.. అయితే.. ఇలా వచ్చినప్పుడు.. అమ్మాయిలు చెప్పలేని భాధను అనుభవిస్తారు. కొందరు ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలుకూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.. ఓ మగాడికి పీరియడ్స్ వస్తున్నాయి. విన్న మీరు షాకయినప్పటికి ఇదే నిజం.. అతడే స్వయంగా ఈ విషయాన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.. Read Also: Health Benefits of Turmeric:…
ఓ మహిళ తన బాడీలో దాదాపు 22 ఏళ్లుగా ఓ ధర్మామీటర్ ముక్కను పెట్టుకుని అలానే జీవించింది. కూర్చుంటే తీవ్రమైన నొప్పి వస్తున్న అదేమిటే తనకీ అర్థం కాకపోయినా.. అలాగే ఆ నొప్పిని భరించిది. ఇక ఇటీవల ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోగా.. అతడు చేసిన CT స్కాన్‌లో గుట్టు బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితో…ఓ స్త్రీ తన బాడీ పార్ట్‌లో విరిగిపోయిన థర్మామీటర్ ముక్కను పెట్టుకుని 22 సంవత్సరాలు జీవించింది. మిస్ హు అని…
64 ఏళ్ల వ్యక్తికి ఎప్పుడూ కడుపులో నొప్పి కలిగింది. అతను డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడికి షాక్ అయ్యాడు. నిజానికి, ఆ వ్యక్తి కడుపులో ఒక టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. అతను 12 సంవత్సరాల వయసులో అనుకోకుండా దాన్ని మింగేశాడు. 52 ఏళ్లుగా కడుపులోనే ఉంచుకున్నాడట. చైనాకు చెందిన ఈ వృద్ధుడి కడుపులో 52 సంవత్సరాలుగా టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. పరీక్షల అనంతరం.. అతనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ చెప్పారు. ఆ వ్యక్తి లోపల నుండి…