China: 22 ఏళ్లుగా మహళ బాడీలో థర్మామీటర్ ముక్క
- కూర్చుంటే తీవ్రమైన నొప్పి వస్తున్న అదేమిటే తనకీ అర్థం కాకపోయినా..
- 22 ఏళ్లుగా ఆ నొప్పిని భరించిన మహిళ
- విజయవంతంగా థర్మామీటర్ తొలగించిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళ తన బాడీలో దాదాపు 22 ఏళ్లుగా ఓ ధర్మామీటర్ ముక్కను పెట్టుకుని అలానే జీవించింది. కూర్చుంటే తీవ్రమైన నొప్పి వస్తున్న అదేమిటే తనకీ అర్థం కాకపోయినా.. అలాగే ఆ నొప్పిని భరించిది. ఇక ఇటీవల ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోగా.. అతడు చేసిన CT స్కాన్‌లో గుట్టు బయటపడింది.
పూర్తి వివరాల్లోకి వెళితో…ఓ స్త్రీ తన బాడీ పార్ట్‌లో విరిగిపోయిన థర్మామీటర్ ముక్కను పెట్టుకుని 22 సంవత్సరాలు జీవించింది. మిస్ హు అని పిలువబడే ఈ మహిళ.. ప్రాధమిక పాఠశాలలో చదువుతుండగా.. అనుకోకుండా థర్మామీటర్ పై కూర్చుంది. 2 సెంటీమీటర్ల పొడవున్న ఆ థర్మామీటర్ ముక్క.. రెండు దశాబ్దాలకు పైగా ఆమె శరీరంలోనే ఉండిపోయింది. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన ఆమెకు డాక్టర్లు CT స్కాన్ చేసి.. ఆ పరికరాన్ని గుర్తించారు. అదృష్టవశాత్తు అందులో పాదరసం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. చైనాలోని వుహాన్‌కు చెందిన సదరు రోగి.. తన స్కూల్ డేస్‌లో ఫ్రెండ్స్ ఆటపట్టించడం ద్వారా ఈ ఘటన జరిగిందని వివరించింది.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
అప్పటి నుంచి కూర్చుంటుండగా ప్రతీసారి నొప్పి పుడుతోందని.. ఆస్పత్రిలో చేరింది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆ ధర్మామీటర్ ముక్కను ఆమె బాడీ నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాగా, మెడికల్ హిస్టరీలో ఇలాంటి కేసులు చాలా రేర్ అని.. వీటిని తొలగించేటప్పుడు తగిన విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని డాక్టర్లు అన్నారు.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!