Home
Ranji Trophy 2026
Ranji Trophy 2026 News
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
Musheer Khan Record: టీమిండియా యువ క్రికెటర్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ 2026లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హర్యానాతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు బంతితోనూ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్స్ తీసి ముంబైకి భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో 21వ శతాబ్దంలో ఒకే మ్యాచ్లో సెంచరీ చేసి, ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి ముంబై ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.… -
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్కు బిగ్ షాక్.. టీమ్లో నో ప్లేస్.. టీనేజర్కు వైస్ కెప్టెన్సీ!
Suryakumar Yadav Out From Mumbai Ranji Team: టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్య.. ఇప్పుడు ముంబై రంజీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. అక్టోబర్ 11న చండీగఢ్తో జరిగే మ్యాచ్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో సూర్యకుమార్ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. సూరీడు సెలక్షన్కు అందుబాటులో ఉన్నప్పటికీ.. ముంబై సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా… -
Ranji Trophy 2026: తొలి రంజీ ట్రోఫీ ఫైనల్ అంచున జమ్మూ కాశ్మీర్.. బెంగాల్ నడ్డి విరిచిన జమ్మూ బౌలర్లు!
Ranji Trophy 2026: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్రాత్మక విజయానికి చేరువైంది. కల్యాణి వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో బెంగాల్ క్రికెట్ టీంపై జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ పై పూర్తి ఆధిపత్యం సాధించారు. 126 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసింది. ఇక విజయానికి వారికి కేవలం 83… -
Mohammed Shami: మొహమ్మద్ షమీ దెబ్బకు జమ్మూకాశ్మీర్ విలవిల! టీమిండియాకు తిరిగి వస్తాడా?
Mohammed Shami: రంజీ ట్రోఫీ 2026 సెమీఫైనల్ మ్యాచ్లో భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. జమ్మూకాశ్మీర్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో షమీ రెచ్చిపోయాడు. ఒక ఇన్నింగ్స్ లో 8 వికెట్లను పడకొట్టి తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో షమీ ధాటికి జమ్మూకాశ్మీర్ బ్యాటర్లు క్యూ కట్టారు. అతని బౌలింగ్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు జమ్మూకాశ్మీర్ తక్కువ… -
Mohammed Siraj Captain: కెప్టెన్గా మహ్మద్ సిరాజ్!
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా నియమితులయ్యాడు. రంజీ ట్రోఫీ 2026లో హైదరాబాద్ జట్టుకు అతడు సారథ్యం వహించనున్నాడు. ముంబై, చత్తీస్గఢ్లతో జరిగే రంజీ మ్యాచ్లకు సిరాజ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) తెలిపింది. 15 మందితో కూడిన హైదరాబాద్ జట్టును బుధవారం సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇప్పటికే టీమిండియాలో కీలక పేసర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ సిరాజ్..…
తాజావార్తలు
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
-
Pakistan TV Anchor: పాకిస్థాన్లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
-
Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!