భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ మరువలేని క్లాసిక్‌లలో ఒకటైన చిత్రం రంగీలా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో కేవలం ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, సంగీతం, కథనం, నటన అన్నీ కలిపి ఒక మాజిక్‌ని సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా హీరోయిన్ ఊర్మిళ కెరీర్ స్టార్‌డమ్‌ను అందుకుంది. రంగీలాతో ఊర్మిళ గ్లామర్, టాలెంట్‌కి కొత్త నిర్వచనం ఇచ్చారు అని చెప్పాలి. ఈ చిత్రానికి ఇప్పుడు 30 ఏళ్లు…