బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల వివాహ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 13న రణబీర్ – అలియాల మెహందీ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, రిద్ధిమా కపూర్ సాహ్ని, నీతూ కపూర్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, పూజా భట్, మహేష్ భట్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఏప్రిల్…
కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే… ఈ పాటికి బాలీవుడ్ స్టార్ కిడ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎంచక్కా పెళ్ళి పీటలు ఎక్కేసి ఉండేవారు. కానీ పేండమిక్ సిట్యుయేష్ వారి ఆశలు, ఆనందాలపై నీళ్ళు కుమ్మరించింది. అయితే… ఈ కష్టకాలంలోనూ ఒకరికి ఒకరు బాసటగా ఉంటూ ఈ ప్రేమజంట ఆనందం పొందుతోంది. సెప్టెంబర్ 28 మంగళవారం నాడు రణబీర్ కపూర్ తన 39వ పుట్టిన రోజును జోద్ పూర్ లో ప్రియురాలు అలియా భట్ తో కలిసి…