Home
Ranabali Trailer
Ranabali Trailer News
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్లో హింస (Violence) ఎక్కువగా ఉందన్న విలేకరుల ప్రశ్నలపై విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చారు. ఇది కల్పిత హింస కాదని, ఆనాటి మొరటు కాలపు జీవన వాస్తవికతను ప్రతిబింబించే ప్రయత్నమని తెలిపారు. “1800ల నాటి కాలంలో జీవించడం అంటేనే చావో-బ్రతుకో అన్నట్టు ఉండేది. ఏ చిన్న గొడవైనా ప్రాణాల మీదకే వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా, మొరటుగా ప్రవర్తించేవారు. చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్లమట్టి,… -
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్పై మంత్రి లోకేష్ రివ్యూ!
Nara Lokesh Praises Ranabali Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది.… -
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
మాస్ హీరో అనిపించుకోవాలని విజయ్ దేవరకొండ శ్రద్ధ వహించి విధాలా ట్రై చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా స్టార్డమ్ దక్కించుకోవడానికి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో వస్తున్నాడు. కత్తిపట్టి తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. రణబాలి ట్రైలర్తో మరొకసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు రౌడీ హీరో. మాస్ హీరో అవ్వాలన్న విజయ్ దేవరకొండ కల ఈనాటిది కాదు, చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. ఈ ఇమేజ్ కోసం లైగర్, కింగ్డమ్ వంటి సినిమాలు చేసినా యూజ్… -
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
Vijay Deverakonda: “నా మీద నాకున్న నమ్మకం వాళ్లకు బలుపుగా అనిపిస్తే నేనెందుకు తగ్గాలి? నా నిజాయతీ వాళ్లకు అహంకారంలా అనిపిస్తే నేనెందుకు నటించాలి?” అంటూ హీరో విజయ్ దేవరకొండ తనపై విషం చిమ్ముతున్న ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా తన… -
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Vijay Deverakonda: “అసలు మన దేశం మొత్తం తెల్లోళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు.. ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ? మేము కూడా వస్తున్నామా మీ ఊర్లోకి.. మెడ నుండి మొల్లకు నిలువునా నరుకుతాం కొడకల్లారా’ అని ప్రతి ఒక్కడూ గర్జించి ఉంటే, అప్పుడే వాళ్లను తన్ని తరిమేసేవాళ్లం!” అంటూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విసిరిన పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా… -
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
Ranabali Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఒక విప్లవ యోధుడి గాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫస్ట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ‘రణబాలి’ అఫీషియల్ ట్రైలర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద రాబోయే సునామీని ముందే పరిచయం చేసింది. ఈ ట్రైలర్ ద్వారా… -
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
Mythri Ravi: “విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. ఎవరి జోలికీ వెళ్లడు.. ఎవరి గురించీ మాట్లాడడు. తన పని, తన సినిమాలు తప్ప అతనికి మరో ప్రపంచమే తెలియదు. అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియాలో కావాలని పనిగట్టుకుని విషం చిమ్ముతుంటే చాలా బాధేస్తోంది” అంటూ ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’…
తాజావార్తలు
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
-
MS Dhoni Retirement: ధోనీ భాయ్.. జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు!
-
Kulgam Encounter: కాశ్మీర్లో చివరి లష్కర్ ఉగ్రవాది హతం.. భద్రతా దళాలపై అమిత్ షా ప్రశంసలు..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..