Home
Ranabaali
Ranabaali News
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
Box Office Battle: తెలుగు నాట పండగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి దసరా సందర్భంగా బాక్సాఫీస్ సమరం సాధారణ పోటీని మించి పెద్ద తుఫానునే సృష్టించబోతోంది. ఒకవైపు రూ.600 కోట్ల మార్కును దాటిన రికార్డుతో తలైవా రజనీకాంత్ ‘జైలర్ 2’ వస్తుంటే.. మరోవైపు కెరీర్లోనే అత్యంత భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌గా విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. వీరికి తోడు పండగ పూట కుటుంబ ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్‌గా… -
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పిరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దసరా బరి నుంచి రణబాలి తప్పుకుందని, సినిమా డిసెంబర్‌కు వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలు రౌడీ ఫ్యాన్స్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ సినిమా… -
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జోడీ మరోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ‘రణబాలి’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఈసారి ఇద్దరూ లవ్ స్టోరీలో కాకుండా ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచే అప్డేట్ వచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’లో… -
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
Ranabaali Teaser: విజయ్ దేవరకొండ నుంచి మరోసారి ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఈసారి ఏకంగా బ్రిటిష్ పాలన నాటి చరిత్రను వెండి తెరపైకి తీసుకొస్తున్నాడు. ‘రణబాలి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే కథలో చరిత్ర, యాక్షన్, డ్రామా కలగలిపి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాంకృత్యాన్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ ఘటనలను… -
AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే AVD Cinemas పేరుతో మల్టీప్లెక్స్‌ను నిర్వహిస్తున్న విజయ్.. తాజాగా మరో మల్టీప్లెక్స్ ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తర హైదరాబాద్‌లోని మధ్యతరగతి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మేడ్చల్ లేదా మల్కాజ్గిరి ప్రాంతాల్లో కొత్త మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్టార్టింగ్… -
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
Ranabaali Release Date: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోబోతోంది” అంటూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించడం సినిమాపై… -
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
Ranabaali: టాలీవుడ్లో ఇప్పుడు కం బ్యాక్‌ల జోరుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండ కం బ్యాక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి తర్వాత రాబోతున్న ఫస్ట్ సినిమా ‘రణబలి’పై సినీ అభిమానుల్లో, విజయ్ ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా నుంచి… -
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో రణబాలిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. బ్రిటిష్ పాలన కాలం నాటి స్టోరీతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రష్మిక రికవరీ… -
Arnold Vosloo: టాలీవుడ్లో ‘ది మమ్మీ’ విలన్ రచ్చ.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ!
Arnold Vosloo: టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతున్న ‘రణబాలి’ (Ranabaali) నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ ఆల్-టైమ్ క్లాసిక్ ఫ్రాంచైజ్ ‘ది మమ్మీ’ (The Mummy) సినిమాలో ఐకానిక్ విలన్ ‘ఇమ్హోటెప్’ (Imhotep) పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) నటిస్తున్నారు. ఈ సినిమాతో… -
Ranabaali Poster: ‘రణబాలి’ వెడ్డింగ్ పోస్టర్ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ భావోద్వేగ పోస్ట్ వైరల్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించింది. తాజాగా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రణబాలి’. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన…
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!