Home
Ranabaali
Ranabaali News
-
Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, అభిమానులను సంపాదించుకున్న హీరో ‘విజయ్ దేవరకొండ’. వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. నిజ జీవితంలోనూ సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా రౌడీ హీరో విజయ్ నటించిన ‘రణబాలి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం అనంతపురంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో రణబాలి కో-ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వత.. విజయ్ వ్యక్తిత్వం, సేవా… -
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’. రష్మిక దేవరకొండ కథానాయికగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అనంతపురంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహిచింది. ఈ వేడుకలో హీరో, దర్శకుడు, చిత్ర నిర్మాతలు, నటి ఈశ్వరీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… -
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘రణబాలి’ థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సినిమా బాక్సాఫీస్ లెక్కలు, నెంబర్ గేమ్ గురించి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..… -
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
Ranabaali Box Office: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత భారీ పందెం నడుస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత ఆ స్థాయి సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, ఈసారి పాత లెక్కలన్నీ సెటిల్ చేసేందుకు ‘రణబాలి’తో రంగంలోకి దిగాడు. దసరా కానుకగా ఈ రోజు (అక్టోబర్ 16న) థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే ఈ సినిమా… -
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
Ranabaali Censor Report: ఈ రోజుల్లో వెండితెరపై కాస్త ఘాటైన సన్నివేశం కనిపించినా, సమాజంలో చర్చనీయాంశమయ్యే అంశాలను టచ్ చేసినా సెన్సార్ కత్తెర పడటం సర్వసాధారణమైపోయింది. అనేక భారీ చిత్రాలు బోర్డు అభ్యంతరాలతో విడుదల ముంగిట తీవ్ర తంటాలు పడుతున్నాయి. అయితే, ఈ ట్రెండ్కు పూర్తి భిన్నంగా విజయ్ దేవరకొండ నయా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సరికొత్త సంచలనం సృష్టించింది..సినిమాలోని ప్రధాన కథాంశంలో తీవ్ర చర్చకు దారితీసే సున్నితమైన అంశాలు, నాటి చారిత్రక పరిణామాల తాలూకు… -
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
Why Rashmika Was Absent From Ranabaali Trailer Launch: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదలకు సిద్ధమవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అక్టోబరు 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో… -
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్బ్యాక్ ఇస్తాడా?
Can Vijay Deverakonda Comeback With Ranabaali: టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో ‘విజయ్ దేవరకొండ’కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’తో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్లను ఎదుర్కొన్నాడు. గీత గోవిందం తర్వాత విజయ్ టాలీవుడ్లో టాప్లోకి దూసుకెళ్తాడని చాలామంది భావించారు. అయితే ఆ స్థాయిలో విజయాల పరంపరను కొనసాగించడంలో విఫలమై.. రేసులో వెనకపడిపోయాడు. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయిలో… -
Vijay – Rashmika: “బీచ్లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్పై ఇంట్లో సీన్ సితార!
Vijay – Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం ఎంత ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ రాయల్ వెడ్డింగ్ వెనుక ఎవరికీ తెలియని ఓ అత్యంత సరదా ప్లాన్ ఉందన్న నిజాన్ని విజయ్ స్వయంగా బయటపెట్టారు. అసలు విజయ్ ఆలోచన ప్రకారం జరిగి ఉంటే.. పెళ్లిపీటలు కాకుండా సముద్రపు ఒడ్డున, పట్టువస్త్రాలు కాకుండా నిక్కరు (షార్ట్స్) వేసుకుని పెళ్లి చేసుకునేవారట! తాజా ఇంటర్వ్యూలో విజయ్ తన… -
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
Vijay Deverakonda: సిల్వర్ స్క్రీన్పై రౌడీ ఇమేజ్తో అదరగొట్టే విజయ్ దేవరకొండ.. తాజా ప్రాజెక్ట్ ‘రణబాలి’ కోసం ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టారన్న చేదు నిజం ఇప్పుడు సినీ ప్రియులను ఉలిక్కిపడేలా చేస్తోంది. కేవలం పాత్రలో జీవించాలన్న తపనతో సెట్స్లో ఆయన చేసిన ఓ అత్యంత సాహసోపేతమైన ప్రయోగం, తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీసి ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. అర్ధరాత్రి నిద్రలో ఉన్నట్టుండి శ్వాస ఆగిపోవడం, లంగ్స్ పూర్తిగా మూసుకుపోయినంత పనై ఆస్తమా దాడికి గురైన… -
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
Box Office Battle: తెలుగు నాట పండగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి దసరా సందర్భంగా బాక్సాఫీస్ సమరం సాధారణ పోటీని మించి పెద్ద తుఫానునే సృష్టించబోతోంది. ఒకవైపు రూ.600 కోట్ల మార్కును దాటిన రికార్డుతో తలైవా రజనీకాంత్ ‘జైలర్ 2’ వస్తుంటే.. మరోవైపు కెరీర్లోనే అత్యంత భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్గా విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. వీరికి తోడు పండగ పూట కుటుంబ ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్గా…
తాజావార్తలు
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్గా కొత్త బాస్.. సజ్జనార్కు కీలక బాధ్యతలు..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
-
Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
-
Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్..
-
Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!