Rana Daggubati meet his fan in Chicago: టాలీవుడ్ హీరోలు అందరూ తమ అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ ‘హల్క్’ రానా దగ్గుబాటి అయితే దారిలో ఎవరు పలకరించినా.. చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తూ.. వారిని సంతోషపరుచుతుంటారు. తాజాగా మరోసారి రానా తమ అభిమానులతో సరదాగా మాట్లా�