రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో సంబోధించబడుతున్న ఈ సినిమా, అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి సినిమా అనౌన్స్ చేయడం చాలా ఆలస్యమైంది. కానీ, రాజమౌళి – మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు అనే విషయం మీడియా లీకుల ద్వారా ప్రజలందరికీ తెలిసిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఇక, ఈ సినిమా గురించి ఒక మొట్టమొదటి ఈవెంట్ నిర్వహించడానికి రాజమౌళి…