యువతే టార్గెట్ చేసుకుని పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. అంతేకాకుండా పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను సరఫరా చేయడంలో అతనికి మించిన స్మగ్లర్ లేడు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాందాస్ పోలీ�