టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో ‘పిట్ట కథలు’లో కనిపించిన ఈ యంగ్ హీరో ఖాతాలో “గుర్తుందా శీతాకాలం”, “తిమ్మరుసు”, “గాడ్సే” వంటి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోకు బాలీవుడ్ లో నటించే బంపర్ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించబోయే భారీ చిత్రం ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కు…