టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అందుకుంది. మహేష్ బాబు పి డైరెక్షన్ చేసిన ఈ సినిమాకు కథనం, రామ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయాయని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. రామ్ ఎనర్జీ, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్‌లో సక్సెస్ అయ్యాక, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. సినిమాని థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్లు, లేదంటే మళ్లీ చూడాలనుకునే వారు ఈ…