Home
Ram Gopal Varma
Ram Gopal Varma News
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
RGV: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన వాళ్లు దొరికిపోయారని అంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. షూటర్లు దొరికినంత మాత్రాన సంబరాలు చేసుకోవాల్సిన పనేం లేదని, అసలు విషయం అది కాదని ఆయన తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ చేస్తూ.. క్రైమ్ నెట్వర్క్ ఎలా నడుస్తుందో వివరిస్తూ వర్మ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు.… -
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
Ram Gopal Varma: దిగ్గజ నటుడు నానా పటేకర్ హఠాన్మరణంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నానా పటేకర్ ఇకలేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. నానా పటేకర్ మరణం తర్వాత ఆర్జీవీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. నానా పటేకర్ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటన గురించి ప్రస్తావించారు. అంత బలమైన వ్యక్తి ఇంత అకస్మాత్తుగా దూరమవుతారని అస్సలు ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్‌లో… -
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చి టాలీవుడ్ చరిత్రను, యాక్షన్ చిత్రాల రూపురేఖలను పూర్తిగా మార్చేసిన ‘శివ’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ శివ జపాన్ గడ్డపై కూడా తన సత్తా చాటింది. అక్కడ ‘శివ’ సినిమాకు దక్కిన ఆదరణ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సాధారణంగా మన హీరోలకు మన దగ్గర ఎన్నో బిరుదులు… -
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన తదుపరి సినిమాకు ‘పోలీస్ కంపెనీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ T-Series ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. “ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దేన్ డీ కంపెనీ” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడించడం ఆసక్తిని పెంచుతోంది.ముంబై అండర్‌వరల్డ్, పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు… -
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
‘కేజీఎఫ్ 2’ రిలీజ్ అయిన తర్వాత యష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఈ విరామంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఎవ్వరినీ కాదని లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే, గ్లింప్స్ టీజర్ తో డైరెక్టర్ షాక్ ఇచ్చింది. విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ పేరు హైలైట్ కావడంతో ఒక్కసారిగా క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ‘టాక్సిక్’ పై వచ్చినన్ని విమర్శలు… -
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
RGV: రామ్ గోపాల్ వర్మతో పనిచేసిన అనుభవాలు, ఆయన చుట్టూ ఉండే వ్యక్తుల గురించి నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆర్జీవీ దగ్గర పనిచేసేవారిలో ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుందని, అదే వారిని మిగతావారితో భిన్నంగా నిలబెడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్… -
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
JD Chakravarthy: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తాజాగా నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ఈ సినిమాలో రచయిత కోన వెంకట్‌కు అవకాశం రావడం వెనుక తన పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ చక్రవర్తి.. కోన వెంకట్ గురించి మాట్లాడుతూ.. చాలామందికి తెలియని ఒక విషయం ఉందని తెలిపారు. ‘సత్య’ సినిమాలో కోన వెంకట్‌కి ఎలా అవకాశం వచ్చిందో చెప్పారు. ఈ సందర్భంగా… -
Jyoti Venkatesh: అవును, రామ్‌గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
Jyoti Venkatesh: బాలీవుడ్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన నటి ఊర్మిళా మాతోండ్కర్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)ల అనుబంధంపై మళ్లీ కొత్త చర్చ మొదలైంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగిందనే వార్తలు దశాబ్దాలుగా చెక్కర్లు కొడుతున్నాయి. అయితే బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఊర్మిళా మాతోండ్కర్, రామ్ గోపాల్ వర్మకు వివాహమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
Mani Ratnam vs RGV: టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తన సినిమాలు, తనకు స్ఫూర్తినిచ్చిన దర్శకుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘RX100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె…
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!