సద్దుమణిగింది అనుకుంటున్న అల్లు వర్సెస్ మెగా కాంపౌండ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చిందని కొత్త ప్రచారం మొదలైంది. తాజాగా రామ్ చరణ్ తేజ తన బావ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లు ప్రచారం మొదలైంది. అయితే అది నిజం కాదని సమాచారం. అసలు ముందు నుంచి అల్లు అర్జున్ రామ్ చరణ్ ను, ర�