నిన్నటితో (జూన్ 14) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, భార్య ఉపాసన తమ వైవాహిక బంధం లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఉపాసన సోషల్ మీడియా వేదికగా “12 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్” అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రామ్ చరణ్ తేజ్, ఉపాసన కలిసి తమ కూతురు క్లింకారా చేతులు పట్టుకున్నారు. ఈ ఫో�