టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కలిసి కొంత క్వాలిటీ టైం గడుపుతున్నారు. తాజాగా ఈ సెలెబ్రిటీ కపుల్ విహారయాత్రకు వెళ్లిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గత రెండేళ్లలో చరణ్, ఉపాసన వెకేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఉపాసన వారు తమ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న పిక్ ను పంచుకుంటూ “చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్ లో… ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ…