మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ వదిలి ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఆమె ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో అంతా ఆలోచనలో పడ్డారు. సౌత్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె సడెన్‌గా ముంబై వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఈ అంశంపై ఎన్నో గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ముంబై వెళ్లడానికి కారణం ఎంటో స్వయంగా చెప్పింది మంచు లక్ష్మి. Also Read: Game…
టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు..స్కిన్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ…
ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాల మాట పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో యువతకు చెమట పట్టిస్తుంది.. ట్రెండీ వేర్స్ లో అదరగొడుతోంది. మరోవైపు గ్లామర్ ఫీస్ట్ తోనూ మంత్రముగ్ధులను చేసింది.. తాజాగా పొట్టి గౌనులో పరవాల విందు చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు కొన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో వెలుగొందిన విషయం తెలిసిందే. బడా…
Ayalaan Teaser: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయిలాన్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను ఇంగ్లీష్, హిందీ సినిమాల్లోనే చూసాం.