Rakul Preet Singh Once Rejected a Guy due to Food Order: రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసేది. ఇప్పుడు బాలీవుడ్‌లో ‘యారియమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రకుల్ అక్కడే ఒక హీరో కం నిర్మాతను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది కూడా. ఇక సినిమాల విషయానికి వస్తే నటి రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా అజయ్ దేవగన్‌తో కలిసి రన్‌వే 34 చిత్రంలో కనిపించింది. ఈ…