Rakul Preet : అందం గురించి మాట్లాడితే పర్లేదు. కానీ అందంగా ఉంటేనే బెటర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి కామెంట్లు చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి మాట్లాడింది. తనకు దేవుడు చాలా అందం ఇచ్చాడని.. కాబట్టి తనకు కాస్మొటిక్ సర్జరీ అవసరం లేదని తెలిపింది. తాను అందంగా ఉన్నాను కాబట్టే అవకాశాలు మెరుగ్గా వస్తున్నట్టు చెప్పింది. ఈ రోజుల్లో అందరికీ…