Rakshit Atluri’s “Narakasura” is getting a grand release in theaters on November 3: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” రిలీజ్ కి రెడీ అయింది. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియ�