వరుస ప్లాపులతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న రజనీకాంత్ 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన జైలర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ జైలర్ నుండి సూపర్ స్టార్ ఓ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. తన సినిమాల్లో కచ్చితంగా ముగ్గురు, నలుగురు స్టార్ హీరోలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు ఎంగ్జాంపుల్స్ వ