సాదారణంగా గుళ్లో పులిహోర బ్యాచ్ అంటుంటారు.. అంటే ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, స్వీట్స్ పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ పానీపూరీలు, పిజ్జాలు, వడాపావ్‌లనే నైవేద్యంగా పెట్టే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఏంటి అలాంటి ఆలయం ఒకటుందా అనే సందేహం వస్తుంది కదూ.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.. ఫాస్ట్‌ఫుడ్స్ కదా వీటిని నైవేద్యంగా పెట్టడం ఏంట్రా అనుకుంటున్నారా..? ఇవే కాదండోయ్ ఇంకా చాలా ఉన్నాయ్. శాండ్‌విచ్‌లు, కూల్‌డ్రింగ్స్ కూడా ఇస్తారట..…