మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ను జాతీయ అవార్డు గ్రహీత నాగేష్ కుకునూర్ తెరకెక్కించారు. అనిరుధ్య మిత్ర బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘నైన్టీ డేస్’ నుంచి ఈ సిరీస్‌ను నగేష్ కుకునూర్ రూపొందించారు. ఆ కేసుని ఛేదించే క్రమంలో SITకి నాయకత్వం వహించిన వారు D.R. కార్తీకేయన్. ఆయన పాత్రను అమిత్ సియాల్ పోషిస్తున్నారు./ ఈ మేరకు అమిత్ సియాల్ మాట్లాడుతూ..‘ఒక నటుడికి ఇలాంటి…