Home
Rajinikanth Jailer 2
Rajinikanth Jailer 2 News
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
కోలీవుడ్‌లో సక్సెస్ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ నిర్మించడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ సీక్వెల్స్ విషయంలో తమిళ చిత్రసీమలోని బడా స్టార్లకు అస్సలు కలిసిరావడం లేదు. ఎన్ని పరాజయాలు ఎదురైనా తమిళ తంబీలు మాత్రం ఈ సీక్వెల్ వ్యామోహాన్ని వదులుకోలేకపోతున్నారు. తమిళ సినిమాల్లో ఫస్ట్ పార్ట్ ఇండస్ట్రీ హిట్ కొడితే సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. వాటిలో స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘సామి’ సూపర్ హిట్ కానీ సామి… -
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్-2 రైట్స్ కు కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 45 కోట్ల దాకా రికార్డు స్థాయి షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం బడా నిర్మాతలైన దిల్ రాజు, నాగంవంశీ మధ్య పోటీ నెలకొంది. సితార నాగవంశీ ఈ హక్కుల కోసం రూ. 45 కోట్లు + GST చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. గతేడాది… -
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. సన్ పిచర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ కు దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి తమిళ ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్… -
Tollywood : అక్టోబర్‌లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
టాలీవుడ్ లో ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా ఫెస్టివల్ రాబోతుంది. టాలీవుడ్ మరియు కోలీవుడ్ కి చెందిన ముగ్గురు స్టార్ హీరోల మోస్ట్ అవైటెడ్ చిత్రాలు అక్టోబర్ రేసులో నిలిచాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అధికారికంగా ఖరారవ్వడంతో బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రేస్ లో మొదటగా విక్టరీ వెంకటేష్ స్టార్ట్ చేయబోతున్నాడు. వెంకీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ… -
Mohanlal: ‘దృశ్యం 3’ పూర్తి చేసిన మోహన్ లాల్ .. ఇప్పుడు మరో పార్ట్ 2 లోకి ఎంట్రీ!
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, వెంటనే దాని తర్వాత భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఫ్రాంఛైజీలలో, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్… -
Balakrishna : షాకింగ్ : జైలర్ 2 రిజెక్ట్ చేసిన బాలయ్య.. మరో క్రేజీ సినిమా కూడా?
నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో హిట్ స్ట్రీక్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ – అఖండ తాండవం చేస్తున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నందమూరి బాలకృష్ణ త్వరలో రాబోతున్న రెండు బడా ప్రాజెక్టులను తిరస్కరించినట్లుగా తెలిసింది. వాస్తవానికి ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా… -
Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్ఫర్మ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ మాస్ లుక్, నెల్సన్ ప్రత్యేక హాస్యం, అనిరుద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అయితే మొదటి పార్ట్‌లో యోగిబాబు కమెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించగా, ఈసారి ఆయనతో పాటు మరో స్టార్ కమెడియన్ కూడా ఎంటర్…
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!