సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఒక చిన్న సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న సినిమాపై అంతగా అంచనాలు ఎందుకు పెరిగాయి అంటే ‘లాల్ సలామ్’లో ‘మొయిద్దీన్ భాయ్’ అనే పవర్ ఫుల్ పాత్ర ఉంది. ఈ పాత్రని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్లే చేస్తున్నాడు.…