Rajinikanth Diwali Celebrations: దేశమంత దీపావళి సెలబ్రేషన్స్‌లో మునిగితేలింది. ఆదివారం నార్త్ నుంచి సౌత్ వరకు టపాసుల సౌండ్‌తో మారుమోగింది. ఇక దీపావళికి సినీ సెలబ్రేటిల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్‌లో వారం ముందుగానే పండగ సందడి మొదలైంది.