Raj Gopal Nayar : సాధారణంగా సినిమాల్లో పాత్రల కోసం హీరోలు లుక్ ను మార్చేసుకుంటారు. కొన్ని సార్లు 5 నుంచి పది కిలోల వరకు బరువు పెరగడం లేదా తగ్గడం లాంటిది చేస్తుంటారు. ఇంకొందరు అయితే 18 కిలోల వరకు కూడా తగ్గి అద్భుతమైన పాత్రలు చేశారు. అంతకు మించి ప్రపంచంలోనే ఎవర బరువు తగ్గలేదు. అయితే ఇప్పుడు మరాఠీ హీరో మాత్రం ఏకం�