నిన్న మొన్నటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా అంచనాలను తారుమారు చేసేసింది రాజాసాబ్ సెకండ్ ట్రైలర్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ చేసిన హంగామాకు సినిమా పై ఎక్కడా లేని హైప్ రాగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని ఆకాశన్నంటేలా చేసింది. ఈ ట్రైలర్‌లో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చాడు దర్శకుడు మారుతి. అంతేకాదు.. తనపై జరిగిన ట్రోలింగ్, విమర్శకులకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడనే చెప్పాలి. రాజాసాబ్ ఏదో వింటేజ్ డార్లింగ్ లుక్‌తో…