Raja Saab Plot leaked in IMDB Here is the Maruthi Reaction:ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపూడి నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది కానీ ఇప్పటివరకు సినిమా నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో ప్రభాస్ జాతకాలు చెబుతాడని…