Samantha Rumoured Love Intrest Raj Nidimoru Back Ground: నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ వార్త మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ సమంతా కూడా ఎంగేజ్మెంట్ చేసుకుందనే ప్రచారం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసింద. బాలీవుడ్ మీడియా పోర్టల్స్ లో ఇదే విషయం ఎక్కువగా హైలైట్ అవుతుంది. సమంత ది ఫ్యామిలీ మెన్ సిరీస్ టు చేసిన దర్శకత్వయం రాజ్, డీకే లలో రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని చాలా కాలం నుంచి…