పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మరి కాసేపట్లో సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్ స్టూడియోలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ముందు బ
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. కంఠీరవ స్టేడియం నుంచి రాజ్ కుమార్ స్టూడియా వరకు అంతిమయాత్ర కొనసాగగా భారీ సంఖ్యలో అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ అంక్షలు, రహదారిలో అడుగు అడుగునా పోలీసు బందోబస్తుతో ఈ అంతిమయాత్ర జరిగింది. ప్రస్తుతం రాజ్ కుమార్