ఇండియన్ రైల్వేస్ కు సంబంధించిన మరో సంఘటన ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారి విస్తృత చర్చకు దారితీసింది. గతంలో ఓ రైల్వే ఉద్యోగి కదులుతున్న రైలు డోర్ దగ్గర వాటర్ తో కడిగి కొబ్బరి కాయ కొట్టాడు. ఇది హిందూ సంప్రదాయంలో ఓ భాగం. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికి.. ఎక్కువ శాతం సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అరారియాకు చెందిన అంకిత్ శర్మ అనే వ్యక్తి కోచ్ మెట్లను…