Wife Vs Husband: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టాస్ పబ్బుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 142 మందిని అదుపులో తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు.
Banjara Hills: హైదరాబాద్ లో పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాస్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
SPA Center: నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు వ్యక్తులు స్పా సెంటర్ ను నిర్వహిస్తున్నారు. స్పా ముసుగులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు.