రాయ్ లక్ష్మీ బికినీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.. సోషల్ మీడియాలో ఎక్కువగా అలాంటి ఫోటోలనే ఎక్కువగా షేర్ చేస్తుంది.. తాజాగా మరోసారి బికినీ అందాలతో యువతను రెచ్చ గొట్టే ప్రయత్నం చేసింది.. బికినీ టాప్ ధరించి సముద్రం ఒడ్డున హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో…