మాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రణవ్ మోహన్ లాల్ కెరీర్ అండ్ లైఫ్ స్టోరీ డిఫరెంట్. పేరుకు స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకైనా ఎక్కడా ఆ ఇమేజ్ క్యాష్ చేసుకోలేదు. అవకాశాల కోసం ఫాదర్ నేమ్ యూజ్ చేసుకోలేదు. ఓన్ ఐటెంటీటీ కోసమే ప్రయత్నించాడు. అందుకే హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చ